logo
Published : 03/12/2021 03:18 IST

నిందితుల రిమాండు

పట్టుబడ్డ వాహనాలతో పోలీసులు

నిజామాబాద్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: నగరంలో దొంగతనానికి గురైన ఏడు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదో ఠాణాలో ఏసీపీ వెంకటేశ్వర్‌ వివరాలు వెల్లడించారు. సీఐ గురునాథ్‌, ఎస్సై రాజేశ్వర్‌గౌడ్‌ గురువారం ఖిల్లా చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకొన్నారు. విచారణలో వాహనాల దొంగతనం బయటపడింది. నిందితులు నాగారం వడ్డెర కాలనీకి చెందిన వల్లెపు రావు, అశోక్‌, చంద్రబాబును రిమాండుకు పంపినట్లు తెలిపారు. కేసులో చాక్యచక్యంగా వ్యవహరించిన పోలీసులను అభినందించారు.

కోటగిరి: పొతంగల్‌ మంజీర నది నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు వాహనాలను బుధవారం రాత్రి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రాము తెలిపారు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని