logo
Published : 03/12/2021 03:18 IST

అటవీ భూముల్లో ప్రవేశించొద్దు

ముంబోజిపేటలో ర్యాలీ నిర్వహిస్తున్న సిబ్బంది

లింగంపేట, న్యూస్‌టుడే: అటవీ భూములు ఆక్రమించి పోడు వ్యవసాయం చేయొద్దని ఎల్లారెడ్డి రేంజి అధికారి ఓంకార్‌ అన్నారు. లింగంపేట మండలం కొండాపూర్‌, ముంబోజిపేట, ముంబోజిపేట తండాలో గురువారం అటవీ సిబ్బందితో కవాతు నిర్వహించి అవగాహన కల్పించారు. అటవీ అధికారులపై దాడులు చేయడం సరికాదని, పోడు వ్యవసాయం చేస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆయా సెక్షన్‌, బీట్‌ అధికారులు పాల్గొన్నారు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని