logo
Published : 03/12/2021 03:18 IST

కలెక్టరేట్‌ ప్రారంభమెప్పుడో?

నిజామాబాద్‌ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ భవన నిర్మాణం పూర్తయి ఐదు నెలలు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోవడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభింపజేయాలని నాయకులు, అధికారులు చూస్తున్నా.. సమయం కేటాయించకపోవడంతో జాప్యమవుతోంది. 2017 అక్టోబరు 11న అప్పటి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి దీని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 25 ఎకరాల్లో సువిశాల ప్రదేశంలో రూ.62 కోట్ల వ్యయంతో నిర్మించారు. సర్వాంగ సుందరంగా ముస్తాబైన పాలనా ప్రాంగణం ఎప్పుడు ప్రారంభిస్తారోనని అటు ప్రజలు, ఇటు ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- ఈనాడు, నిజామాబాద్‌

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని