logo
Published : 03/12/2021 03:18 IST

అదనపు ధర ఇవ్వాలని వినతి

కలెక్టర్‌కు వినతి పత్రం ఇస్తున్న జడ్పీ ఛైర్మన్‌ విఠల్‌రావు

నిజామాబాద్‌ నగరం, న్యూస్‌టుడే: యాసంగిలో కొందరు రైతులు వరి వేస్తున్నారని, ప్రస్తుతం మిల్లర్లు క్వింటాలుకు రూ.1,600 ఇస్తున్నందున సర్కారు నుంచి రూ.100 అదనంగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని జడ్పీ ఛైర్మన్‌ విఠల్‌రావు కోరారు. ఈ మేరకు గురువారం కలెక్టర్‌ నారాయణరెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. ఈ విషయం మంత్రి ప్రశాంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని