logo
Published : 05/12/2021 06:00 IST

5360 మందికి టీకా

కామారెడ్డి పట్టణం: జిల్లాలో శనివారం 5360 మందికి కొవిడ్‌ టీకా ఇచ్చారు. రాజీవ్‌నగర్‌(పట్టణ ఆరోగ్యకేంద్రం)లో 187, దేవునిపల్లి 225, జిల్లా ఆసుపత్రి 283, ఎర్రాపహాడ్‌ 393, లింగంపేట 347, బీర్కూర్‌ 425, భిక్కనూరు 315, జుక్కల్‌ 194, ఉత్నూర్‌ 139, మాచారెడ్డి 221, బీబీపేట 124, సదాశివనగర్‌ 263, డోంగ్లీ 327, పిట్లం 371, నిజాంసాగర్‌ 132, రామారెడ్డి 102, బాన్సువాడ 242, రాజంపేట 271, హన్మాజీపేట 105, మత్తమాల 130, అన్నారంలో 119 మందికి వేశారు.


140 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు

కామారెడ్డి వైద్యవిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో ఆయా ఆరోగ్యకేంద్రాల పరిధిలో శనివారం 140 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా అందరికి నెగెటివ్‌ వచ్చింది.

విద్యార్థినికి పాజిటివ్‌

బీర్కూర్‌: మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థినికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణైంది. ఆ బాలిక సంగారెడ్డి జిల్లాలోని బీసీ గురుకుల బాలికల పాఠశాలలో విద్యనభ్యసిస్తోంది. అక్కడ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలడంతో శనివారం స్వగ్రామానికి వచ్చింది.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని