logo
Published : 05/12/2021 06:00 IST

తల్లిది న్యాయ పోరాటం .. బిడ్డది ప్రేమ ఆరాటం

క్కడ కనిపిస్తున్న వారంతా జుక్కల్‌కు చెందిన వీఆర్‌ఏలు. పే-స్కేల్‌ అమలు చేయాలని, 30 శాతం పీఆర్సీ ఇవ్వాలని, అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకొన్న వీఆర్‌ఏ రమేష్‌ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ దీక్ష చేపడుతున్నారు. శనివారం నాటికి ఏడో రోజుకు చేరింది. న్యాయ పోరాటానికి వచ్చిన ఓ మహిళా వీఆర్‌ఏ వెంట ‘నేనున్నానని’ అంటూ ఆమె బిడ్డ బడి బ్యాగు వేసుకొని వచ్చేసి కూర్చొంది.

- న్యూస్‌టుడే, జుక్కల్‌

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని