logo

కొవిడ్‌ ముప్ఫు. కావాలి కనువిప్పు

కొవిడ్‌ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అందరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నా పట్టించుకునే వారే లేరు. నవీపేటలో శనివారం నిర్వహించిన మేకల సంతకు మహారాష్ట్రతో పాటు పలు రాష్ర్ట్రాలు, జిల్లాల నుంచి వేల సంఖ్యలో

Published : 05 Dec 2021 06:04 IST

కొవిడ్‌ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అందరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నా పట్టించుకునే వారే లేరు. నవీపేటలో శనివారం నిర్వహించిన మేకల సంతకు మహారాష్ట్రతో పాటు పలు రాష్ర్ట్రాలు, జిల్లాల నుంచి వేల సంఖ్యలో వ్యాపారులు, కొనుగోలుదారులు తరలివచ్చారు. వీరిలో చాలా మంది కొవిడ్‌ నిబంధనలు పాటించలేదు.

- న్యూస్‌టుడే, నవీపేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని