logo
Updated : 05/12/2021 19:09 IST

బీర్కూరులో రోశయ్యకు నివాళులు

బీర్కూరు : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతిపట్ల బీర్కూరులోని గాంధీకూడలి వద్ద ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రోశయ్య చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యసంఘం మండలాధ్యక్షుడు అంజూగుప్త, పట్టాణాధ్యక్షుడు వీరయ్యగుప్త, లయన్స్‌ క్లబ్‌ మండలాధ్యక్షుడు కందకుర్తి సంతోష్‌, ఆర్యవైశ్యసంఘం సభ్యులు గోపి, ప్రవీణ్‌కుమార్‌, నరసింహులు, నారాయణ, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని