logo
Published : 09/12/2021 03:15 IST

ఆలోచనలు ఆకృతులు

13 ప్రదర్శనలు రాష్ట్రస్థాయికి ఎంపిక

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ విద్యావిభాగం

విద్యార్థి దశలోనే ఆవిష్కరణలతో అద్భుతాలు సృష్టించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. పాఠశాల స్థాయి నుంచే తమ ఆలోచనలు సమాజానికి ఉపయోగపడేలా ప్రయత్నిస్తున్నాయి. ఇన్‌స్పైర్‌ మానక్‌(2020-21) అంతర్జాలం వేదికగా ఇటీవల నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో 130 ప్రదర్శనలు పాల్గొన్నాయి. ఇందులో ఉత్తమంగా ఉన్న 13 నమూనాలను నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌(ఎన్‌ఐఎఫ్‌)కు పంపించారు. వాటిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు బుధవారం డీఈవో దుర్గాప్రసాద్‌ ప్రకటించారు. జిల్లా సైన్స్‌ అధికారి గంగాకిషన్‌, ఏసీ విజయభాస్కర్‌, సెక్టోరియల్‌ అధికారి రామారావు, సహ ఆచార్యులు శ్రీనివాస్‌రెడ్డి, సునీత పాల్గొన్నారు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని