logo

జాతీయస్థాయికి జిల్లా క్రీడాకారుడు

హైదరాబాద్‌లో నిర్వహించే ఐదో జాతీయస్థాయి సీనియర్‌ పురుషుల హాకీ పోటీలకు జిల్లా క్రీడాకారుడు అత్తారి అశోక్‌ ఎంపికయ్యాడని జిల్లా సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విశాఖ గంగారెడ్డి, సదమస్తుల రమణ బుధవారం

Published : 09 Dec 2021 03:15 IST

అత్తారి అశోక్‌

నిజామాబాద్‌ క్రీడావిభాగం: హైదరాబాద్‌లో నిర్వహించే ఐదో జాతీయస్థాయి సీనియర్‌ పురుషుల హాకీ పోటీలకు జిల్లా క్రీడాకారుడు అత్తారి అశోక్‌ ఎంపికయ్యాడని జిల్లా సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విశాఖ గంగారెడ్డి, సదమస్తుల రమణ బుధవారం ప్రకటనలో తెలిపారు. ముచ్కూర్‌కు అశోక్‌ ప్రస్తుతం వనపర్తిలోని హాకీ అకడమిలో శిక్షణ తీసుకుంటున్నాడని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని