logo

వైభవంగా గోదారంగనాథుల కల్యాణం

జిల్లాకేంద్రంలో వేణుగోపాలస్వామి ఆలయ ఆవరణలో, చిన్నమల్లారెడ్డి గ్రామంలో శుక్రవారం గోదారంగనాథుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

Published : 15 Jan 2022 03:16 IST

వేణుగోపాలస్వామి ఆలయంలో కల్యాణోత్సవం జరిపిస్తున్న ప్రతినిధులు

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాకేంద్రంలో వేణుగోపాలస్వామి ఆలయ ఆవరణలో, చిన్నమల్లారెడ్డి గ్రామంలో శుక్రవారం గోదారంగనాథుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని