logo

వాగు ఆక్రమణపై విచారణ

బోర్గం శివారులోని పులాంగ్‌ వాగులో శుక్రవారం ఉదయం రెవెన్యూ యంత్రాంగం విచారణ చేపట్టారు. ‘వాగు జాగా.. వేశారు పాగా’ అనే శీర్షికన ఈ నెల 14న ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి స్పందించారు.

Published : 15 Jan 2022 03:16 IST

పొలాలు పరిశీలిస్తున్న రెవెన్యూ అధికారులు

బోర్గం(కే)(మాక్లూర్‌ గ్రామీణం), న్యూస్‌టుడే: బోర్గం శివారులోని పులాంగ్‌ వాగులో శుక్రవారం ఉదయం రెవెన్యూ యంత్రాంగం విచారణ చేపట్టారు. ‘వాగు జాగా.. వేశారు పాగా’ అనే శీర్షికన ఈ నెల 14న ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి స్పందించారు. కబ్జాకు గురైన స్థలం ఎన్ని ఎకరాల మేర ఉంటుందని పరిశీలించారు. వరినాట్లు వేయడానికి సిద్ధంగా ఉండటంతో నివ్వెరపోయారు. సర్వే చేయించి వాగు స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని