logo

గోదాదేవి రంగనాయకుల కల్యాణోత్సవం

ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం గోదాదేవి రంగనాయకుల కల్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తిరుప్పావై సేవాకాలం, పంచామృతాభిషేకాలు, పుష్పార్చనలు, మహా హారతులు

Published : 15 Jan 2022 03:16 IST

నిజామాబాద్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే: ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం గోదాదేవి రంగనాయకుల కల్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తిరుప్పావై సేవాకాలం, పంచామృతాభిషేకాలు, పుష్పార్చనలు, మహా హారతులు సమర్పించారు. జెండాబాలాజీ ఆలయంలో పూజారుల నేతృత్వంలో భక్తులు స్వామివారికి కన్యాదానం చేసి కానుకలు సమర్పించారు. అన్నప్రసాద వితరణలు చేపట్టారు. సుభాష్‌నగర్‌ రామాలయం, బ్రహ్మపురి చక్రం గుడి, కోదండ రామాలయాల్లో మొక్కులు తీర్చుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు