logo

ఫసల్‌ బీమా అమలు చేయాలి

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫసల్‌ బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. వడగళ్ల వానకు పంట నష్టం వాటిల్లిన మైలారం, చల్లగర్గె, దుబ్బాక గ్రామాల్లో సోమవారం పర్యటించారు. పంట నష్టం పరిహరం

Published : 18 Jan 2022 03:31 IST

మైలారంలో మొక్కజొన్నను పరిశీలిస్తున్న ఎంపీ అర్వింద్‌

ధర్పల్లి: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫసల్‌ బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. వడగళ్ల వానకు పంట నష్టం వాటిల్లిన మైలారం, చల్లగర్గె, దుబ్బాక గ్రామాల్లో సోమవారం పర్యటించారు. పంట నష్టం పరిహరం కింద రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న మొత్తం రైతులకు సరిపోదన్నారు. గ్రామీణ నియోజకవర్గ భాజపా ఇన్‌ఛార్జి దినేష్‌కుమార్‌, నాయకులు నూతుల శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.  

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు