logo

ప్రకృతి వనాల సంరక్షణ చేపట్టాలి

పల్లె ప్రకృతి వనాల సంరక్షణను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా సీనియర్‌ నాణ్యతా ప్రమాణాల అధికారిణి చంద్రకళ అన్నారు. మండలంలోని దామరంచ, వీరాపూర్‌, అన్నారం, చించొళ్లి

Updated : 21 Jan 2022 17:36 IST

బీర్కూర్‌: పల్లె ప్రకృతి వనాల సంరక్షణను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా సీనియర్‌ నాణ్యతా ప్రమాణాల అధికారిణి చంద్రకళ అన్నారు. మండలంలోని దామరంచ, వీరాపూర్‌, అన్నారం, చించొళ్లి గ్రామాల్లో 2020లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలను శుక్రవారం సందర్శించారు. పల్లె వనంలో ఇప్పటి వరకు నాటించిన మొక్కలు, వాటిలో ఎన్ని ఉన్నాయి అనే వివరాలను తెలుసుకున్నారు. ఆమె వెంట ఏపీవో అక్మల్‌, సర్పంచులు కృష్ణారెడ్డి, అంబయ్య, టీఏలు భార్గవి, సురేశ్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని