logo

జోరుగా వ్యాక్సినేషన్‌

జిల్లాలో ఆయా ఆరోగ్యకేంద్రాల పరిధిలో శనివారం 6,727 మందికి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తయింది. కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో 220, దేవునిపల్లి 137, రాజీవ్‌నగర్‌(పట్టణ ఆరోగ్యకేంద్రం) 214, భిక్కనూరు 142, డోంగ్లీ 173,

Published : 23 Jan 2022 04:19 IST


జిల్లాకేంద్రంలో వివరాలు ఆరా తీస్తున్న సిబ్బంది

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలో ఆయా ఆరోగ్యకేంద్రాల పరిధిలో శనివారం 6,727 మందికి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తయింది. కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో 220, దేవునిపల్లి 137, రాజీవ్‌నగర్‌(పట్టణ ఆరోగ్యకేంద్రం) 214, భిక్కనూరు 142, డోంగ్లీ 173, జుక్కల్‌ 115, బాన్సువాడ 151, నిజాంసాగర్‌ 538, పుల్కల్‌ 468, పెద్దకొడప్‌గల్‌ 742, శక్కర్గ బిగ్‌ 205, మెనూరు 100, కౌలాస్‌ 127, జుక్కల్‌ ఎడ్గిబిగ్‌ 131, డోంగ్లీ(బి) 149, కొడిచెర 128, లచన్‌ 213, తాడ్గూర్‌ 146, గుండూరులో 124 మందికి వేశారు.  

1,656 ఐసోలేషన్‌ కిట్లు పంపిణీ
కామారెడ్డి పట్టణం: జ్వరం, జలుబు, దగ్గు, ఒంటినొప్పులతో బాధపడేవారిని గుర్తించేందుకు వైద్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన జర్వ సరే శనివారం రెండో రోజు కొనసాగింది. గ్రామాల్లో, పట్టణాల్లోని వార్డుల పరిధిలో ఇంటింటికి వెళ్లి కొవిడ్‌ లక్షణాలతో సతమతమవుతున్న వారి వివరాలు ఆరా తీశారు.

మొత్తం గృహాలు 2,10,957
శనివారం సందర్శించినవి 80,308
లక్షణాలున్నవారి గుర్తింపు 1,656
అందజేసిన ఐసోలేషన్‌ కిట్లు 1,656

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని