logo

చిత్రవార్తలు

హరితహారం పథకంలో భాగంగా బిజ్జల్‌వాడి గేటు నుంచి బిజ్జల్‌వాడి వరకు వెళ్లే దారిలో మొక్కలు ఏపుగా పెరిగి కనువిందు చేస్తున్నాయి. పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు అన్నట్లుగా మొక్కల పెంపకంలో సర్పంచి యాదవ్‌ ప్రత్యేక

Published : 28 Jan 2022 03:23 IST

దారంతా.. పచ్చని తోరణం

హరితహారం పథకంలో భాగంగా బిజ్జల్‌వాడి గేటు నుంచి బిజ్జల్‌వాడి వరకు వెళ్లే దారిలో మొక్కలు ఏపుగా పెరిగి కనువిందు చేస్తున్నాయి. పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు అన్నట్లుగా మొక్కల పెంపకంలో సర్పంచి యాదవ్‌ ప్రత్యేక దృష్టి సారించి నాటిన ప్రతి మొక్కను సంరక్షించారు. పల్లె చిన్నదే అయినా.. హరితహారం పథకంలో ఇతర పంచాయతీలకు ఆదర్శంగా నిలుస్తోందని స్థానికులు ప్రశంసిస్తున్నారు.

- న్యూస్‌టుడే, జుక్కల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని