logo

మహిళా చట్టాలపై అవగాహన

సమాజంలో మహిళల రక్షణకు ఎన్నో చట్టాలు ఉన్నాయని వాటిని అవసరమైన సమయంలో సద్వినియోగం చేసుకోవాలని జిల్లా స్త్రీ సంక్షేమ శాఖ అధికారిణి సరస్వతి

Published : 28 Jan 2022 03:23 IST

గోడప్రతులతో డీఎస్‌డబ్ల్యూవో సరస్వతి, సీతాకుమార్‌, కవిత

చిట్యాల, (తాడ్వాయి), న్యూస్‌టుడే: సమాజంలో మహిళల రక్షణకు ఎన్నో చట్టాలు ఉన్నాయని వాటిని అవసరమైన సమయంలో సద్వినియోగం చేసుకోవాలని జిల్లా స్త్రీ సంక్షేమ శాఖ అధికారిణి సరస్వతి అన్నారు. గురవారం చిట్యాలలో లైట్‌ బ్లైండ్‌ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మహిళల రక్షణ, ప్రభుత్వ పథకాల తీరుపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు చేయకూడన్నారు. మండల పర్యవేక్షకురాలు సీతాకుమార్‌, సర్పంచి కవిత, సంస్థ ప్రతినిధులు, మహిళ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని