logo

కలామ్స్‌ వరల్డ్‌ రికార్డ్సులో చోటు

జిల్లా కేంద్రంలోని శ్రీఆర్యభట్ట జూనియర్‌ కళాశాల ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని నాగినికి కలామ్స్‌ వరల్డ్‌ రికార్డ్సులో చోటు దక్కింది. సోమవారం ఆన్‌లైన్‌లో నిర్వహించిన పోటీలో

Published : 28 Jun 2022 06:38 IST

నాగిని

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలోని శ్రీఆర్యభట్ట జూనియర్‌ కళాశాల ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని నాగినికి కలామ్స్‌ వరల్డ్‌ రికార్డ్సులో చోటు దక్కింది. సోమవారం ఆన్‌లైన్‌లో నిర్వహించిన పోటీలో 118 రసాయన మూలకాలను 22 సెకన్లలో చెప్పడంతో సంస్థ విద్యార్థిని ప్రతిభను గుర్తించింది. కళాశాల యాజమాన్య ప్రతినిధులు ఆమెకు అభినందనలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని