logo
Published : 03 Jul 2022 03:21 IST

పసుపు బోర్డు ఎందుకు కేటాయించట్లేదు?

ఆటా మహాసభలకు హాజరైన మంత్రి ప్రశాంత్‌రెడ్డితో అసోసియేషన్‌ ప్రతినిధులు

ఈనాడు, నిజామాబాద్‌: నిజామాబాద్‌కు పసుపు బోర్డు ఎందుకు కేటాయించట్లేదని మంత్రి ప్రశాంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలవడానికి భాజపా నేతలు అబద్ధపు హామీ ఇచ్చింది నిజమో? కాదో? మోదీ చెప్పాలన్నారు. అమెరికా తెలుగు అసొసియేషన్‌(ఆటా) 17వ మహాసభల్లో పాల్గొంటున్న మంత్రి ట్విటర్‌ వేదికగా స్పందించారు. తన పర్యటనలో భాగంగా న్యూయార్క్‌ నగరంలో ప్రముఖ నిర్మాణాలను పరిశీలించినట్లు చెప్పారు. అనంతరం క్రికెట్‌ టోర్నీ విజేతలకు బహుమతులు ఇచ్చారు. ఈ మహాసభల్లో అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌గుప్తా కూడా పాల్గొన్నారు.
 

Read latest Nizamabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని