logo

ఆర్టీసీకి ఆడపడుచు కానుక

రాఖీ పండగ ఆర్టీసీకి కలిసొచ్చింది. జిల్లాకేంద్రం నుంచి ఆయా మార్గాలకు జోరుగా రాకపోకలు సాగాయి. సోదరులకు రాఖీలు కట్టడానికి బస్సెక్కి రాకపోకలు సాగించడంతో ఆదాయం పెరిగింది.

Published : 13 Aug 2022 06:24 IST

శుక్రవారం కామారెడ్డి డిపోలో ప్రయాణికుల రద్దీ

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: రాఖీ పండగ ఆర్టీసీకి కలిసొచ్చింది. జిల్లాకేంద్రం నుంచి ఆయా మార్గాలకు జోరుగా రాకపోకలు సాగాయి. సోదరులకు రాఖీలు కట్టడానికి బస్సెక్కి రాకపోకలు సాగించడంతో ఆదాయం పెరిగింది. సాధారణ రోజుల్లో కామారెడ్డి డిపో ఆదాయం రూ.21 లక్షలు కాగా శుక్రవారం రూ.3 లక్షలు అదనంగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. బాన్సువాడ డిపో పరిధిలో రోజుకు రూ.11 లక్షల ఆదాయ లక్ష్యం కాగా రూ. 12.50 లక్షలు వచ్చింది.

Read latest Nizamabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని