logo

వాడవాడలా వజ్రోత్సవాలు

వాడవాడలా స్వాతంత్య్ర వజ్రోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. క్రీడా పోటీలు, స్వేచ్ఛాపరుగు, ర్యాలీలతో దేశభక్తిని పెంపొందిస్తున్నారు. జానపద కళాకారుల ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి.

Published : 15 Aug 2022 06:01 IST


మద్నూర్‌కు చెందిన మధుకర్‌ ఆకుపై గీసిన భారతదేశ పటం

వాడవాడలా స్వాతంత్య్ర వజ్రోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. క్రీడా పోటీలు, స్వేచ్ఛాపరుగు, ర్యాలీలతో దేశభక్తిని పెంపొందిస్తున్నారు. జానపద కళాకారుల ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి.


మద్నూర్‌ : జొన్న రొట్టెపై
పండరి రాసిన జాతీయ గీతం


కామారెడ్డి సీనియర్‌ సిటిజన్‌ ఫోరం ఆధ్వర్యంలో ...

బాన్సువాడ పట్టణం: హన్మాజీపేట్‌లో ఫ్రీడం ర్యాలీ...

సదాశివనగర్‌: కుప్రియాల్‌ మహాత్మా జ్యోతిబా ఫులే పాఠశాలలో..

పెద్దకొడప్‌గల్‌: జానపద కళాకారులకు ప్రశంసా పత్రాలు అందజేసిన ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, ఎమ్పీడీవో రాణి, ఎస్సై విజయ్‌కొండా

కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో టేబుల్‌ టెన్నిస్‌ పోటీలను ప్రారంభిస్తున్న జిల్లా జడ్జి శ్రీదేవి,
అదనపు జిల్లా న్యాయమూర్తి లాల్‌సింగ్‌ శ్రీనివాస్‌నాయక్‌, అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి వెంకటేష్‌ధ్రువ తదితరులు

జిల్లాకేంద్రంలో కళాకారుల ప్రదర్శన


ఎల్లారెడ్డిలో ...

బాన్సువాడ : బోర్లం గురుకుల పాఠశాలలో....


బీర్కూర్‌లో..


భిక్కనూరు సిద్ధరామేశ్వరాలయంలో సిబ్బంది, భక్తుల ఆధ్వర్యంలో ...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని