logo

సినిమా చిత్రీకరణ

ఆర్మూర్‌లో ఆదివారం సినిమా చిత్రీకరణ జరిగింది. రజిత్‌రావు నిర్మిస్తున్న, డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘అన్‌స్టాపబుల్‌’ చిత్రంలో వీజే సన్నీ, సప్తగిరి....

Published : 15 Aug 2022 06:01 IST


పాట చిత్రీకరణలో పాల్గొన్న వీజే సన్నీ, సప్తగిరి

ఆర్మూర్‌ పట్టణం, నిజామాబాద్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే: ఆర్మూర్‌లో ఆదివారం సినిమా చిత్రీకరణ జరిగింది. రజిత్‌రావు నిర్మిస్తున్న, డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘అన్‌స్టాపబుల్‌’ చిత్రంలో వీజే సన్నీ, సప్తగిరి నాయకులుగా, నక్షత్ర, అక్సాఖాన్‌ నాయికలుగా వ్యవహరిస్తున్నారు. మామిడిపల్లిలో ఓ కల్లు విక్రయ కేంద్రంలో పాటను చిత్రీకరించారు. నిజామాబాద్‌, అలీసాగర్‌, శ్రీరాంసాగర్‌, కుంటాలలో చిత్రీకరణ చేసినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని