logo

చాకలి ఐలమ్మకు నివాళి

మండల కేంద్రంలోని రజక సంఘ భవనంలో సోమవారం చాకలి ఐలమ్మ జయంతిని

Updated : 26 Sep 2022 16:54 IST

బీర్కూర్‌: మండల కేంద్రంలోని రజక సంఘ భవనంలో సోమవారం చాకలి ఐలమ్మ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి రజక సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ.. ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీరనారి అని కొనియాడారు. కార్యక్రమంలో రైసస గ్రామాధ్యక్షుడు ఆవారి గంగారామ్‌, రజక సంఘం నాయకులు బాలయ్య, సుధాకర్‌, సందీప్‌, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని