logo

కలెక్టరేట్‌లో బతుకమ్మ వేడుకలు

కామారెడ్డి కలెక్టరేట్‌లో గురువారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మెప్మా ఆధ్వర్యంలో మహిళలు ఆడిపాడారు. అదనపు కలెక్టర్‌ వెంకటేశ్‌ధోత్రే వారితో కలిసి

Published : 30 Sep 2022 03:21 IST

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కామారెడ్డి కలెక్టరేట్‌లో గురువారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మెప్మా ఆధ్వర్యంలో మహిళలు ఆడిపాడారు. అదనపు కలెక్టర్‌ వెంకటేశ్‌ధోత్రే వారితో కలిసి నృత్యం చేశారు. అందంగా బతుకమ్మలను పేర్చిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. డీఆర్డీవో సాయన్న, ఏపీడీ మురళీకృష్ణ, మెప్మా పీడీ శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని