logo

స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకులు

స్వచ్ఛ భారత్‌ మిషన్‌(అర్బన్‌).. మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య సేవలపై నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వే 2022 ర్యాంకులను శనివారం ప్రకటించింది. సర్వేలో భాగస్వాములైన జిల్లాకు చెందిన బల్దియాలు ర్యాంకుల కోసం చేసిన ప్రయత్నాలు ఫలితాన్నిచ్చాయి.

Published : 02 Oct 2022 04:51 IST


బోధన్‌ బల్దియా కార్యాలయం భవనం

బోధన్‌ పట్టణం, నిజామాబాద్‌ నగరం, న్యూస్‌టుడే : స్వచ్ఛ భారత్‌ మిషన్‌(అర్బన్‌).. మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య సేవలపై నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వే 2022 ర్యాంకులను శనివారం ప్రకటించింది. సర్వేలో భాగస్వాములైన జిల్లాకు చెందిన బల్దియాలు ర్యాంకుల కోసం చేసిన ప్రయత్నాలు ఫలితాన్నిచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే ర్యాంకులు మెరుగు పడ్డాయి. సర్వేలో ఇంటింటా చెత్త సేకరణ, రహదారులు, ప్రజా మరుగుదొడ్ల శుభ్రత, పట్టణ సుందరీకరణ, మార్కెట్లు, ఆవాస ప్రాంతాలు, డ్రైనేజీలు, జలవనరుల శుభ్రత, వీధుల్లో చెత్త తొలగించడం, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వంటి 11 అంశాలను పరిశీలించి మార్కులు కేటాయించారు. వీటి ఆధారంగా మున్సిపాలిటీ జనాభా ప్రాతిపదికన జోనల్‌, రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు ప్రకటించింది కేంద్రం. ఆయా బల్దియాలకు వచ్చిన ర్యాంకులు...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని