logo

సీసాల గంట.. పంటకు రక్ష..

ఠాణాకలాన్‌ శివారులో వరిపంటను కోతులు, పక్షుల దాటి నుంచి కాపాడుకొనేందుకు   కర్షకులు వినూత్నంగా ఆలోచించారు. పొలాల్లోని గట్లపై  ఉన్న చెట్ల కొమ్మలకు సీసా, చిన్న బండరాయి కట్టారు. గాలి  వీచినప్పుడు వీటి  ద్వారా వచ్చే శబ్దానికి పక్షులు, వానరాలు బెదిరిపోతున్నాయి.

Published : 03 Oct 2022 03:41 IST

శబ్దం వచ్చేలా చెట్ల కొమ్మలకు కట్టిన సీసా, రాయి

న్యూస్‌టుడే, ఎడపల్లి: ఠాణాకలాన్‌ శివారులో వరిపంటను కోతులు, పక్షుల దాటి నుంచి కాపాడుకొనేందుకు   కర్షకులు వినూత్నంగా ఆలోచించారు. పొలాల్లోని గట్లపై  ఉన్న చెట్ల కొమ్మలకు సీసా, చిన్న బండరాయి కట్టారు. గాలి  వీచినప్పుడు వీటి  ద్వారా వచ్చే శబ్దానికి పక్షులు, వానరాలు బెదిరిపోతున్నాయి.  పొట్ట దశలో ఉన్న పంట నాశనం కాకుండా రైతులు రక్షించుకొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని