logo

75 రోజుల్లో లక్ష్యానికి మించి వ్యాక్సినేషన్‌

స్వాతంత్య్ర అమృత మహోత్సవాల్లో భాగంగా జులై 15 నుంచి సెప్టెంబరు 30 వరకు రెండు లక్షల ప్రికాషన్‌ డోసులు ఇచ్చారు. ఇప్పటి వరకు మొత్తం 18.38 లక్షల డోసుల పంపిణీ జరిగింది. వయస్సుల వారీగా 12- 14(45,852), 15- 17(88,996), 18- 44(8,76,506) 45- 60(3,83,572), 60పైడి(2,71,518) డోసులు ఇచ్చారు.

Published : 03 Oct 2022 03:41 IST

న్యూస్‌టుడే, కామారెడ్డి వైద్యవిభాగం: స్వాతంత్య్ర అమృత మహోత్సవాల్లో భాగంగా జులై 15 నుంచి సెప్టెంబరు 30 వరకు రెండు లక్షల ప్రికాషన్‌ డోసులు ఇచ్చారు. ఇప్పటి వరకు మొత్తం 18.38 లక్షల డోసుల పంపిణీ జరిగింది. వయస్సుల వారీగా 12- 14(45,852), 15- 17(88,996), 18- 44(8,76,506) 45- 60(3,83,572), 60పైడి(2,71,518) డోసులు ఇచ్చారు. కొవిడ్‌ కట్టడికి టీకానే ఆధారమని వైద్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. 18 ఏళ్లు పైబడిన వారంతా తీసుకోవడానికి ఆరోగ్యకేంద్రాలకు రావాలని కోరుతున్నారు.

* ఒకటో డోస్‌: 8,12,739

* రెండోది: 8,02,071

* ప్రికాషన్‌: 2,23,711

టీకా తీసుకున్నవారు 

* మహిళలు : 10.12 లక్షలు

* పురుషులు : 8.26 లక్షలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని