logo

ఉన్నత విద్యకు చేయూత

లింగంపేట మండలం కోమట్‌పల్లికి చెందిన వేల్పుల విజయ అనే విద్యార్థిని ఉన్నత చదువులు చదివేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో హెల్పింగ్‌ బ్రిడ్జ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ ప్రతినిధులు మంగళవారం రూ.34,100 ఆర్థిక సాయం చేశారు.

Published : 05 Oct 2022 03:48 IST


విద్యార్థినితో హెల్పింగ్‌ బ్రిడ్జ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ సభ్యులు

లింగంపేట, న్యూస్‌టుడే: లింగంపేట మండలం కోమట్‌పల్లికి చెందిన వేల్పుల విజయ అనే విద్యార్థిని ఉన్నత చదువులు చదివేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో హెల్పింగ్‌ బ్రిడ్జ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ ప్రతినిధులు మంగళవారం రూ.34,100 ఆర్థిక సాయం చేశారు. సంస్థ ప్రతినిధులు సుభాష్‌గౌడ్‌, సంతోష్‌కుమార్‌, నిఖిల్‌, అజయ్‌, రామాంజన్‌రావు, అజ్మత్‌ తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని