logo

పాత కలెక్టరేట్‌ ఇక చరిత్రే..

నిజామాబాద్‌ పాత కలెక్టరేట్‌ భవనాలను శుక్రవారం రాత్రి నుంచి కూల్చివేస్తున్నారు. ఇందుకు భారీ యంత్రాలు తీసుకొచ్చారు.

Published : 03 Dec 2022 03:41 IST

కార్యాలయాలను కూల్చివేయడానికి తీసుకొచ్చిన యంత్రాలు

నిజామాబాద్‌ పాత కలెక్టరేట్‌ భవనాలను శుక్రవారం రాత్రి నుంచి కూల్చివేస్తున్నారు. ఇందుకు భారీ యంత్రాలు తీసుకొచ్చారు. వీటితో పనులు చేపడు తున్నారు. బీరువాలు, ఫ్యాన్లు, ఏసీలు, దస్త్రాలు, ఇతర సామగ్రిని తరలించారు. ఇక్కడ ఇందూరు కళాభారతి నిర్మించనున్నారు.

సామగ్రిని తరలిస్తున్న సిబ్బంది

ఈనాడు - నిజామాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని