logo

పిట్ట గూడు...భలేగుంది చూడు..

ఈ చిత్రాన్ని చూశారా..? ఇంట్లో అలంకరణగా  ఏర్పాటు చేసిన జుమ్మర్‌కు ఇలా ఓ చిన్నపిట్ట గూడు కట్టుకుంది. సాధారణంగా పక్షులు చెట్లపై.. పెంకుటిళ్లలో నివాసాలు ఏర్పాటు చేసుకుంటాయి.

Published : 23 Jan 2023 02:53 IST

న్యూస్‌టుడే, మద్నూర్‌: ఈ చిత్రాన్ని చూశారా..? ఇంట్లో అలంకరణగా  ఏర్పాటు చేసిన జుమ్మర్‌కు ఇలా ఓ చిన్నపిట్ట గూడు కట్టుకుంది. సాధారణంగా పక్షులు చెట్లపై.. పెంకుటిళ్లలో నివాసాలు ఏర్పాటు చేసుకుంటాయి. ఈ పిట్ట మాత్రం ఇలా భిన్నంగా నిర్మించుకుంది. చూపరులను ఆకట్టుకుంటున్న ఈ చిత్రాన్ని ‘న్యూస్‌టుడే’ మద్నూర్‌లో క్లిక్‌  మనిపించింది.

Read latest Nizamabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు