logo

చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

చిన్నారుల ఆర్యోగంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎంపీపీ రఘు పేర్కొన్నారు. బీర్కూర్‌లోని ఎస్పీ వాడలోని అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మీకంగా తనిఖీ చేశారు.

Updated : 23 Jan 2023 20:10 IST

బీర్కూర్‌ : చిన్నారుల ఆర్యోగంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎంపీపీ రఘు పేర్కొన్నారు. బీర్కూర్‌లోని ఎస్పీ వాడలోని అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మీకంగా తనిఖీ చేశారు. చిన్నారులు బాలింతలు, గర్భణుల హాజరు పట్టికను పరిశీలించారు. ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా అందిస్తున్న ఆహారాన్ని మెనూ ప్రకారం పెట్టాలని అంగన్వాడీ సిబ్బందికి ఆదేశించారు. ఆయన వెంట అంగన్వాడీ ఉపాధ్యాయినీలు నాగమణి, శివజ్యోతి ఉన్నారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని