logo

ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడికి సన్మానం

అంబేడ్కర్‌ జయంత్యుత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించినందుకు భాజపా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బీఆర్‌ శివప్రసాద్‌ను కోలార్‌ ఎంపీ మునిస్వామి సన్మానించారు.

Published : 02 Jun 2023 05:56 IST

శివప్రసాద్‌కు శాలువా వేస్తున్న కోలార్‌ ఎంపీ మునిస్వామి

నిజామాబాద్‌ నగరం, న్యూస్‌టుడే: అంబేడ్కర్‌ జయంత్యుత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించినందుకు భాజపా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బీఆర్‌ శివప్రసాద్‌ను కోలార్‌ ఎంపీ మునిస్వామి సన్మానించారు. పదాధికారుల సమావేశం నాంపల్లిలోని రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎంపీ మునిస్వామి హాజరై మాట్లాడారు. రానున్న రోజుల్లో మహాజన సంపర్క్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహించాలన్నారు. మోదీ తొమ్మిదేళ్ల పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటికి వివరించాలన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు