logo
Published : 10 Aug 2022 03:43 IST

1000 మీటర్ల మువ్వన్నెల జెండా ప్రదర్శన


బరగఢ్‌ పట్టణంలో త్రివర్ణ పతాక ప్రదర్శన

బరగఢ్‌, న్యూస్‌టుడే: బరగఢ్‌ జిల్లాలోని బరగఢ్‌ పట్టణంలో వికాస్‌ విద్యాసంస్థల ఆధ్వర్యంలో వెయ్యి మీటర్ల (కిలోమీటరు పొడవు) త్రివర్ణ పతాకం ప్రదర్శన ర్యాలీ ఘనంగా జరిగింది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో పట్టణ ఎమ్మెల్యే దేబేష్‌ ఆచార్య, ఇతర ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లెంగుమిశ్ర చౌక్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ వికాస్‌ కళాశాల వరకు జరిగింది. అడుగడగునా దేశభక్తి గీతాలు, నినాదాలతో భరతమాత పులకించిపోయింది.

Read latest Odisha News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని