logo

భాజపా సాయం

భాజపా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు భువనేశ్వర్‌ ఎంపీ అపరాజిత షడంగి గురువారం వరద బాధితుల కోసం అన్నం, పప్పు, కుర్మా వండించి ఖుర్దా, పూరీ ప్రాంతాలకు పంపించారు

Published : 19 Aug 2022 03:25 IST

భాజపా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు భువనేశ్వర్‌ ఎంపీ అపరాజిత షడంగి గురువారం వరద బాధితుల కోసం అన్నం, పప్పు, కుర్మా వండించి ఖుర్దా, పూరీ ప్రాంతాలకు పంపించారు. ఆ పార్టీ కార్యకర్తలు బాధితులకు వాటిని పంపిణీ చేశారు.              
                    

-న్యూస్‌టుడే, భువనేశ్వర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని