logo

‘దమన్‌’ చిత్రంలో తెలుగు నటుడు

ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందిన ‘దమన్‌’ చిత్రంలో తెలుగు వ్యక్తి, హాల్‌ పరిశ్రమ ఉద్యోగి ప్రసన్న కోటిపల్లి నటించారు.

Published : 25 Nov 2022 01:42 IST

ప్రసన్న కోటిపల్లి

కొరాపుట్‌, న్యూస్‌టుడే: ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందిన ‘దమన్‌’ చిత్రంలో తెలుగు వ్యక్తి, హాల్‌ పరిశ్రమ ఉద్యోగి ప్రసన్న కోటిపల్లి నటించారు. మావోయిస్టు దళ కమాండర్‌గా అద్భుత అభినయం కనబరిచారు. స్వతహాగా రంగస్థల నటుడైన ప్రసన్న దమన్‌లో మంచి పాత్ర చేయడంపై హాల్‌ ఉద్యోగులు ఆనందం  వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో హీరో బాబుషాన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని