logo

జడ్జిపై దాడికి యత్నం

ఒడిశా రాష్ట్రం బ్రహ్మపురలోని గంజాం జిల్లా జడ్జి కోర్టు ఆవరణలో సబ్‌ డివిజినల్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ప్రజ్ఞ పరిమిత ప్రతిహారిపై మధ్యాహ్నం ఒకరు కత్తితో దాడికి ప్రయత్నించారు.

Updated : 28 Nov 2022 19:52 IST

బ్రహ్మపుర నగరం: ఒడిశా రాష్ట్రం బ్రహ్మపురలోని గంజాం జిల్లా జడ్జి కోర్టు ఆవరణలో సబ్‌ డివిజినల్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ప్రజ్ఞ పరిమిత ప్రతిహారిపై మధ్యాహ్నం ఒకరు కత్తితో దాడికి ప్రయత్నించారు. సమీపంలో ఉన్న న్యాయవాదులు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. జిల్లా జడ్జి ఆనంద చంద్ర బెహరా, బ్రహ్మపుర ఎస్పీ శరవణ వివేక్ సంఘటనా స్థలంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు