logo

గాలివాన బీభత్సం

గజపతి జిల్లాలో కాల వైశాఖి ప్రభావంతో శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో జోరుగా వర్షం కురిసింది. గాలివాన బీభత్సానికి గుసాని సమితి బొమ్మిక పంచాయతీలోని చింతపల్లి గ్రామంలో భారీ వృక్షం నేలకొరిగి ట్రాక్టర్‌, ద్విచక్ర వాహనం ధ్వంసమైంది.

Published : 04 Jun 2023 02:21 IST

ద్విచక్ర వాహనంపైన పడిన చెట్టు

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: గజపతి జిల్లాలో కాల వైశాఖి ప్రభావంతో శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో జోరుగా వర్షం కురిసింది. గాలివాన బీభత్సానికి గుసాని సమితి బొమ్మిక పంచాయతీలోని చింతపల్లి గ్రామంలో భారీ వృక్షం నేలకొరిగి ట్రాక్టర్‌, ద్విచక్ర వాహనం ధ్వంసమైంది. విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని