అనుమానాస్పదంగా తల్లి, ఇద్దరు కుమారులు మృతి
అనుమానాస్పదంగా తల్లి, ఇద్దరు కుమారులు మృతి చెందిన ఘటన ఒడిశాలోని గంజాం జిల్లా శెరగడ పోలిస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
బ్రహ్మపుర: అనుమానాస్పదంగా తల్లి, ఇద్దరు కుమారులు మృతి చెందిన ఘటన ఒడిశాలోని గంజాం జిల్లా శెరగడ పోలిస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరాంనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న తల్లి సావిత్రి బెహ్రా(38), ఇద్దరు కుమారులు రితేష్(8), ప్రితేష్(8) సోమవారం అనుమానాస్పదంగా మృతి చెందారు. మృతురాలి భర్త ప్రశాంత డక్వా, సావిత్రి అత్త ఊర్మిళా డక్వాలను అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేర్పించినట్లు అక్కడి ఎస్‌డీపీవో తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Art of Living: ‘ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు’.. ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు
-
Congress: కళాశాల విద్యార్థులకు ఉచితంగా ఇంటర్నెట్!
-
Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుల వాన
-
Weather Update: తెలంగాణలో నేడు, రేపు వర్షాలు
-
‘ప్రతిపక్ష అభ్యర్థులను పశువుల్లా కొన్నాం’
-
అక్టోబరు 23న విశాఖకు సీఎం జగన్..!