వినాయక చవితి పూజలోఅపశృతి
వినాయక చవితి పూజలో అపశృతి చోటు చేసుకుంది. కటక్ జిల్లా జాజ్పూర్ జిల్లా బాలిబిల పంచాయతీలో సోమవారం రాత్రి ఘటన జరిగింది.
కటక్: వినాయక చవితి పూజలో అపశృతి చోటు చేసుకుంది. కటక్ జిల్లా జాజ్పూర్ జిల్లా బాలిబిల పంచాయతీలో సోమవారం రాత్రి ఘటన జరిగింది. వినాయకుడి విగ్రహాన్ని ట్రాక్టర్‌లో మండపానికి తరలిస్తుండగా విద్యుదాఘాతంతో ఒక యువకుడు మృతి చెందగా. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.