logo

ఘనంగా నారా లోకేష్‌ జన్మదిన వేడుకలు

 పార్వతీపురం మన్యం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. 

Updated : 23 Jan 2023 14:23 IST

పార్వతీపురం పట్టణం: పార్వతీపురం మన్యం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.  ఆయన చేపట్టనున్న పాదయాత్రకు మద్దతుగా అభిమానులు  సోమవారం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.. మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని