logo

అవగాహనతో అతిసారం దూరం

అవగాహనతో అతిసారం వ్యాధిని నియంత్రించొచ్చని డీఎంహెచ్‌వో జగన్నాథరావు అన్నారు. సోమవారం జిల్లా ఆసుపత్రి వద్ద అతిసార నియంత్రణ పక్షోత్సవాలను డీసీహెచ్‌ఎస్‌ వాగ్దేవితో కలిసి ఆయన ప్రారంభించారు.

Published : 06 Jun 2023 03:17 IST

ఓఆర్‌ఎస్‌ పొట్లాలు పంపిణీ చేస్తున్న డీఎంహెచ్‌వో జగన్నాథరావు

పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: అవగాహనతో అతిసారం వ్యాధిని నియంత్రించొచ్చని డీఎంహెచ్‌వో జగన్నాథరావు అన్నారు. సోమవారం జిల్లా ఆసుపత్రి వద్ద అతిసార నియంత్రణ పక్షోత్సవాలను డీసీహెచ్‌ఎస్‌ వాగ్దేవితో కలిసి ఆయన ప్రారంభించారు. వర్షాకాలంలో ఎక్కువగా వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, నియంత్రణకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. డీఐవో జగన్మోహనరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని