logo

కొండగంగుబూడిలో పులి కలకలం

డలంలో పులి సంచారంతో కలకలం రేగింది. కొండగంగుబూడి పంచాయతీ పరిధిలోని ఎస్‌.కోట సీతారాంపురంలో పరవాడ దాలినాయుడుకు చెందిన ఆవుదూడను పులి శనివారం పట్టుకుపోయింది

Published : 24 Sep 2023 05:16 IST

వేపాడ, న్యూస్‌టుడే: మండలంలో పులి సంచారంతో కలకలం రేగింది. కొండగంగుబూడి పంచాయతీ పరిధిలోని ఎస్‌.కోట సీతారాంపురంలో పరవాడ దాలినాయుడుకు చెందిన ఆవుదూడను పులి శనివారం పట్టుకుపోయింది. ఈమేరకు స్థానికుల సమాచారంతో డీఆర్వో రవి కుమార్‌,  బీట్‌ అధికారులు సూర్యనారాయణ, పూజ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పులి పాదముద్రలను గుర్తించారు. గ్రామస్థులను అప్రమత్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని