logo
Published : 29/11/2021 04:53 IST

శింగరకొండలో హైకోర్టు న్యాయమూర్తి పూజలు

ధ్వజస్తంభం వద్ద పూజలు చేస్తున్న హైకోర్టు న్యాయమూర్తి రవినాథ్‌ తిల్హారి

అద్దంకి, న్యూస్‌టుడే: శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి రవినాథ్‌ తిల్హారి... ఆదివారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఆయనకు ఆశీర్వచనం చేసి... తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పీవీ జ్యోతిర్మయి, అద్దంకి ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి బి.బాబూనాయక్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జి టి.వెంకటేశ్వర్లు, అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.బుజ్జిప్ప పాల్గొన్నారు. ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు వారికి స్వాగతం పలికారు.

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని