logo
Published : 03/12/2021 05:30 IST

తెలుగు మహిళా కార్యవర్గ నియామకం


వివరాలు వెల్లడిస్తున్న రావుల పద్మజ.. చిత్రంలో నాయకురాళ్లు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: తెలుగు మహిళ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ, నగర నూతన కార్యవర్గాన్ని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆ సంఘం ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షురాలు రావుల పద్మజ వెల్లడించారు. నియోజకవర్గ అధ్యక్షురాలిగా 36వ డివిజన్‌కు చెందిన నిడమనూరి పావని, ఉపాధ్యక్షులుగా షభనం లక్ష్మీకుమారి, నిడమనూరి సుశీల, ప్రధాన కార్యదర్శిగా షేక్‌ ఆరిఫాలను నియమించారు. అధికార ప్రతినిధిగా పచ్చవ మహాలక్ష్మి, కార్యనిర్వహక కార్యదర్శిగా పాలేటి అమృత, గురవమ్మ, నెల్లూరి నాగేశ్వరమ్మ, ధనింకుల అనూష, సూదనగుంట లక్ష్మీసౌజన్య, కార్యదర్శులు మాదాసు రేవతి, ఆవుల ప్రసన్నలక్ష్మి, షేక్‌ మస్లాన్‌బీ, మండపాటి తులసీ, బెజవాడ సుశీలను నియమించారు. ఒంగోలు నగర అధ్యక్షురాలిగా పసుపులేటి సునీత, ప్రధాన కార్యదర్శిగా దుర్గ మల్లీశ్వరి, ఉపాధ్యక్షులుగా చప్పిడి ప్రభావతి, షేక్‌ ముంతాజ్‌ను నియమించారు.

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని