logo
Published : 04/12/2021 05:51 IST

డీఆర్వో బాధ్యతల స్వీకరణ


శ్రీనివాసులుకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న కలెక్టరేట్‌ పర్యవేక్షకులు 

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో)గా పులి శ్రీనివాసులు స్థానిక కలెక్టరేట్‌లోని ఛాంబర్‌లో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ సీఈవోగా విధులు నిర్వహిస్తూ గత కొంతకాలంగా సెలవులో ఉన్నారు. తాజాగా ప్రకాశం జిల్లా డీఆర్వోగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్‌ వెంకట మురళిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. శ్రీనివాసులును కలెక్టరేట్‌లోని వివిధ విభాగాల పర్యవేక్షకులు, ఏవో బాబ్జి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. 

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని