logo

బస్సు సదుపాయం లేక..

పండగ రద్దీని దృష్టి ఉంచుకొని ఆర్టీసీ యాజమాన్యం ఎక్స్‌ప్రెస్‌ రహదారులపై ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. దీంతో పల్లెవెలుగు రూట్లలో బస్సు సదుపాయం లేక ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాల్సి వచ్చింది. అద్దంకి నుంచి

Published : 18 Jan 2022 02:39 IST


వినుకొండ, నరసరావుపేట బస్టాప్‌ వద్ద వొేచి ఉన్న ప్రయాణికులు

పండగ రద్దీని దృష్టి ఉంచుకొని ఆర్టీసీ యాజమాన్యం ఎక్స్‌ప్రెస్‌ రహదారులపై ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. దీంతో పల్లెవెలుగు రూట్లలో బస్సు సదుపాయం లేక ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాల్సి వచ్చింది. అద్దంకి నుంచి విజయవాడకు ప్రతిరోజూ ఐదు బస్సులు తిరుగుతుండగా సోమవారం అదనంగా మరో ఏడు బస్సులను విజయవాడకు పంపారు. బల్లికురవ మీదుగా చిలకలూరిపేట, ఇంకొల్లు, మారెళ్ల, రావినూతల, ధేనువకొండ తదితర రూట్లలో బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.-న్యూస్‌టుడే, అద్దంకి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని