logo

గుర్తు తెలియని వ్యక్తి మృతి

చీమకుర్తి ప్రధాన రహదారిలోని ఆలయం వద్ద బుధవారం అన్న సంతర్పణ జరుగుతున్న సమయంలో... గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఫిట్స్‌తో పడిపోయి మృతి చెందాడు. వయసు 45 నుంచి 50 ఏళ్లు ఉంటుందని.

Published : 26 May 2022 06:47 IST

చీమకుర్తి, న్యూస్‌టుడే: చీమకుర్తి ప్రధాన రహదారిలోని ఆలయం వద్ద బుధవారం అన్న సంతర్పణ జరుగుతున్న సమయంలో... గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఫిట్స్‌తో పడిపోయి మృతి చెందాడు. వయసు 45 నుంచి 50 ఏళ్లు ఉంటుందని... పనుల కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వి.ఆంజనేయులు తెలిపారు. గ్రానైట్‌ క్వారీల్లోకి కార్మికులను పంపే మేస్త్రీలను పిలిపించి విచారిస్తున్నట్లు చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని