logo

భక్తిశ్రద్ధలతో మొహర్రం

జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం, తర్లుపాడు, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, సంతనూతలపాడు, వై.పాలెం తదితర ప్రాంతాల్లో మంగళవారం భక్తిశ్రద్ధలతో మొహర్రం నిర్వహించారు. పీర్లను అలంకరించి ఊరేగించారు. తర్లుపాడు మండలం తుమ్మలచెరువు హజారత్‌ కాశింస్వామి దర్గాలో నిర్వహించిన కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఇతర

Published : 10 Aug 2022 03:23 IST

పొదిలి పెద్దబస్టాండ్‌లో పీర్ల ఊరేగింపులో పాల్గొన్న భక్తులు

జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం, తర్లుపాడు, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, సంతనూతలపాడు, వై.పాలెం తదితర ప్రాంతాల్లో మంగళవారం భక్తిశ్రద్ధలతో మొహర్రం నిర్వహించారు. పీర్లను అలంకరించి ఊరేగించారు. తర్లుపాడు మండలం తుమ్మలచెరువు హజారత్‌ కాశింస్వామి దర్గాలో నిర్వహించిన కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాల నుంచి దాదాపు 8 వేలమంది భక్తులు తరలివచ్చారు. మంగళకుంట నుంచి పీరు తీసుకువచ్చారు.  సోమవారం అర్ధరాత్రి రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కాశింస్వాములు గ్రామంలోని ప్రధాన కూడళ్లలో భక్తులకు దర్శనమిచ్చారు. పొదిలి పట్టణంలో పీర్లు సలాములు అందుకున్నాయి.

- న్యూస్‌టుడే, పొదిలి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు