logo

పుడమికి పచ్చ చీర కట్టినట్టు...

చుట్టూ కొండలు... పచ్చని పొలాల మధ్య కొలువుదీరిన ఈ గ్రామం ఏ కోనసీమలోనిదో అని అనుకుంటే మీరు పొరబడినట్లే. నిత్యం కరవు తాండవించే పశ్చిమ ప్రకాశంలోని పెద్దారవీడు మండలంలోని పుచ్చకాయలపల్లె.

Published : 02 Oct 2022 04:37 IST

చుట్టూ కొండలు... పచ్చని పొలాల మధ్య కొలువుదీరిన ఈ గ్రామం ఏ కోనసీమలోనిదో అని అనుకుంటే మీరు పొరబడినట్లే. నిత్యం కరవు తాండవించే పశ్చిమ ప్రకాశంలోని పెద్దారవీడు మండలంలోని పుచ్చకాయలపల్లె. ఇక్కడ 430 కుటుంబాలు... 1832 మంది జానాభా నివాసముంటున్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు అత్యంత సమీపంలోని గ్రామం ఇది. ప్రాజెక్టుపై నుంచి చూస్తే పరిసరాలన్నీ ఇలా పచ్చగా కనువిందు చేస్తున్నాయి.               

 - ఈనాడు, ఒంగోలు

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని